🍁speed up u r phone🍁
👉మొట్టమొదటగా మీరు మల్టీ టాస్కింగ్ ను వీలైనంతగా avoid చేయండి..ఎందుకంటే ఒకేసారి మనం రెండూ,అంతకంటే ఎక్కువ పనులను ఎలా ఐతే వేగంగా చేయలేమో...మొబైల్ కూడా(యంత్రమైనప్పటికీ)..😀
👉ఇన్బిల్ట్ Apps కాకుండా డౌన్లోడ్ చేసిన వాటిలో ప్రస్తుతం ఉపయోగం లేని apps (ringtone cutter లాంటివి అవసరం వచ్చినపుడు మాత్రమే వాడవచ్చు) uninstall చేయండి..
దీని వల్ల మొబైల్ RAM పెరుగుతుంది..వేగం పెరుగుతుంది
👉అదే విధంగా మీ ఫోన్ Storage లో అనవసరమైన ఫైల్స్ (images,mp3,mp4,MSoffice filesలాంటివి)అన్నింటినీ ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి
👉ఎప్పుడూ 1GB స్టోరేజ్ ఖాళీ వుండేలా చూసుకోండి.
👉apps ని వాడిన తర్వాత వెంటనే Tabs నిclose చేయండి..
దీని వలన మొబైల్ వేగంతో పాటు చార్జింగ్ ఆదా అవుతంది..
👉ఇక smart phones లో అంతర్జాల వినియోగదారులందరూ దాదాపుగా whaats app ,hike ,telegram, (similar apps)వాడుతున్నారు...వారందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ..ఏంటంటే...apps ని open చేస్తే త్వరగా రెస్పాండ్ కాకపోవడం.. మరియూ ఫోన్ hang అవ్వడం...దీనికి మీరు చేయవల్సిందల్లా ఒక్కటే...
👉మనకు mssgs రాగానే వాటిని చూసి అలా వదిలేస్తాం.. అలా కాకుండా..అవసరమున్న వాటిని వుంచి..
🍎అనవసరమైనవాటిని ఎప్పటికప్పుడు delete చేయాలి...
ముఖ్యంగా గ్రూప్ లలో..
🍎నాలగైదు రోజులకు ఒకసారి..out dated సందేశాలను కూడా clear chat చేయాలి...
📀ఈ విధంగా చేయడానికి కారణమేమిటంటే...మన బుర్రలో ఆలోచనలు ఎక్కువైతే మనం ఎలా స్తంభించిపోతామో...మన మొబైల్ కూడా అంతే..!
😆ఇక్కడ చెప్పుకోవల్సిన విషయమేమిటంటే మానవుని మెదడు ను మెమరీకార్డ్ అనుకంటే దాని స్టోరేజ్ 1PB(peta byte=10లక్షల GB)ఇంకా ఎక్కువే(పరిశోధనలు జరుగుతున్నయ్ ఇంకా)
అయినా మనం కొన్ని పనులు మాత్రమే చేస్తూ,కొన్ని మాత్రమే గుర్తుంచుకుంటున్నాం...
రఫ్ గా వుండే మనవల్లే ఆవ్వట్లేదు..స్మార్ట్ గా వుండే ఫోన్ వల్ల ఏం అవుతింది చెప్పండి..అందుకే ఎక్కువ వాడితే మన బుర్రలా కాకుండా త్వరగా వేడి అవుతాయ్..అలాగే వాడితే పేలిపోతాయ్...పాపం..😔👍
whaats app ,hike and similar apps use చేసే వారికి ఎంతగానో ఉపయోగపడ్తాయని ఆశిస్తున్నాను...